Ap పెండింగ్ పథకాల డబ్బులు స్టేటస్ చెక్ చేయు విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలే ముఖ్యంగా ప్రభుత్వ ముందడుగు వేస్తుంది. భాగంగానే జనవరి 22 మరియు జూన్ 22 మధ్యలో 2022 సంవత్సరానికి సంబంధించి ప్రారంభించిన పథకాలన్నిటికీ సంబంధించి ఎలిజిబుల్ అయి కూడా డబ్బులు రాని లబ్ధిదారులకు మళ్లీ ఇదే సంవత్సరమైనా జులై 19, 2022న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు డబ్బులు రిలీజ్ చేయాలని నిర్ణయించడం జరిగింది.
గమనిక :: ఈ పేజీలో మీ అందరికీ ఏ ఏ పథకాలకి డబ్బులు వేస్తున్నారు, డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎలిజిబుల్ నేమ్స్ ఎప్పుడొస్తాయి క్లియర్ గా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. (alert-passed)
Biannual Sanctions Program - ద్వైవార్షిక ఆంక్షల కార్యక్రమం
▪️ ద్వివార్షిక ఆంక్షల కార్యక్రమం 19 జూలై 2022న షెడ్యూల్ చేయబడింది.
✅️ కింది లబ్ధిదారులకు మొత్తాలు చెల్లించబడతాయి:
▪️ 1. జనవరి 22 మరియు జూన్ 22 మధ్యలో ప్రారంభించబడిన ఈ క్రింది పథకాలకు సంబంధించిన అనర్హుల లబ్ధిదారుల ఫిర్యాదులు.
ఎ) EBC నేస్తమ్
బి) జగనన్న చేదోడు
సి) వైఎస్ఆర్ మత్స్యకార భరోసా.
▪️ 2. కింది పథకాల చెల్లింపు వైఫల్యాలు.
ఎ)ఇబిసి నేస్తమ్
b)జగనన్న చేదోడు
సి)వైఎస్ఆర్ మత్స్యకార భరోసా
డి) రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ (నవంబర్-వరదలు)
ఇ)జగనన్న విద్యా దీవెన
f)జగనన్న వసతి దీవెన
g)YSR జీరో వడ్డి (SHGS) అర్బన్
▪️ 3. డిసెంబర్ 28, 2021న ప్రారంభించబడిన ద్వివార్షిక పథకాలలో చెల్లింపు వైఫల్యాలు.
ఎ) వైఎస్ఆర్ చేయూత
బి) వైఎస్ఆర్ కాపు నేస్తం
సి)వైఎస్ఆర్ నేతన్న నేస్తం
డి) వైఎస్ఆర్ వాహన మిత్ర
ఇ)వైఎస్ఆర్ జీరో వడ్డీ ఖరీఫ్
f)YSR జీరో వడ్డీ రబీ
▪️ లబ్ధిదారుల జాబితా సెక్రటేరియట్ వారీగా 18/19 జూలై 2022న ప్రదర్శించబడుతుంది.
▪️ లాంగ్ పెండింగ్ గ్రీవెన్స్, GGMP లో లేవనెత్తిన ఏవైనా ఫిర్యాదులు నిర్ణీత సమయంలో క్లియర్ చేయబడతాయి.
Ap పెండింగ్ పథకాలు స్టేటస్ చెక్ చేయు విధానం ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు తమ పెండింగ్ డబ్బులు స్టేటస్ తెలుసుకోవడం కోసం వెబ్సైట్ లింక్ నివ్వడం జరిగింది. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రభుత్వ పథకాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే మీకు డబ్బులు వస్తుందో రాదో తెలుస్తుంది. ఎలా చెక్ చేయాలో ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయి సింపుల్గా గా మీ మొబైల్ లోనే తెలుసుకోండి. (alert-passed)
Note :: పైనున్న లింక్ ను క్లిక్ చేసుకొని మీ పేమెంట్ స్టేటస్ అని తెలుసుకోండి.