WhatsApp Group Join Now
Telegram Group Join Now

Voter Card Link Aadhaar Card Online

Varun Varma
0

Voter Card Link Aadhaar Card Online


ఆధార్‌కు ఓటర్ కార్డు లింక్  - ఆగస్టు ఒకటి వ తేదీ నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.(alert-passed) 


Voter Help Line 


గవర్నమెంట్ ఇప్పుడు సులభంగా ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో లింకు చేయడం కోసం ఓటర్ హెల్ప్ లైన్ యాప్ నందు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ ద్వారా మీరు అత్యంత సులభంగా ఆధార్ కార్డు కి ఓటు కార్డు లింక్ చేసుకోవచ్చును. 

ఈ క్రింది లింకును క్లిక్ చేసుకుని ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు. 👇👇



Click Here Voter Aadahar Link Status


Voter Card Linking Aadhaar Card Process


ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకోండి మీ ఆధార్ కార్డుకి ఓటర్ కార్డు ఎలా లింక్ చేయాలో ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి. 


Voter Aadhar Linking Process Demo


Note :: పైన ఉన్న లింకుని క్లిక్ చేసుకొని సింపుల్ గా మీ మొబైల్ లో మీరే ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. 


ఆధార్‌ అనేది నిత్యజీవితంలో ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌లో వివరాలన్ని నమోదై ఉంటాయి. ఇక ఆధార్‌ నెంబర్‌ను ప్రతి డాక్యుమెంట్‌కు లింక్‌ చేసుకోవాల్సి వస్తోంది. ఇక తాజాగా ఓటర్‌ ఐడికార్డుకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.


మీరు మా నుంచి మరింత సమాచారం పొందాలనుకుంటే క్రింది వాట్స్అప్ గ్రూప్లో లో జాయిన్ అవ్వండి. (alert-warning) 




ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ( https://eci.gov.in/ ) కూడా  ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. దీని కోసం ఫారం 6 బి అందుబాటులోకి తెస్తారు. ఆన్‌లైన్‌లో ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవాలంటే ఆధార్ వద్ద నమోదైన నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.  అది నమోదు చేసాక అథంటికేషన్ వస్తుంది. దాన్ని పూర్తి చేస్తే ఓటర్‌ కార్డుకు ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి  బూత్ లెవల్ ఆఫీసర్లు కూడా ఇంటింటికీ తిరిగి ఆధార్ ఫోటో కాపీ తీసుకోవడం ద్వారా లింకప్ చేస్తారు.


Voter Card Link Aadhaar Card Online


ఓట్ కార్డు ని ఆధార్ కార్డుకి మూడు రకాలుగా లింక్ చేయవచ్చు.


SMSతో ఆధార్-ఓటర్ IDని లింక్ చేయండిలా.


☛ మీ ఓటర్ IDతో మీ ఆధార్ నంబర్‌ను లింక్ చేయడానికి, దిగువ ఇచ్చిన ఫార్మాట్‌లో 166 లేదా 51969కి SMS పంపండి <ఓటర్ ID నంబర్> <Aadhaar_Number> నమోదు చేసి SMS చేయండి.


ఫోన్‌తో ఆధార్ ఓటరు ఐడిని ఎలా లింక్ చేయాలి?


☛ ఓటర్ ఐడితో ఆధార్‌ను లింక్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌లకు కాల్ చేయవచ్చు లేదా మీరు 1950 నంబర్‌కు వారపు రోజులలో ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 గంటల మధ్య కాల్ చేయవచ్చు. మీరు మీ ఓటర్ ఐడి, ఆధార్‌ను ఇవ్వవచ్చు.


ఆఫ్‌లైన్ ఆధార్-ఓటర్ IDని జోడించండి


☛ మీ సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కి దరఖాస్తును సమర్పించడం ద్వారా కూడా ఆధార్‌ను ఓటర్ IDతో లింక్ చేయవచ్చు. మీరు అందించిన సమాచారం BLO ద్వారా ధృవీకరించబడుతుంది. ధృవీకరణ తర్వాత అది రికార్డ్‌లో నమోదవుతుంది.


Note :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. 

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)