Jagananna Paala Velluva

Varun Varma
0

జగనన్న పాల వెల్లువ App డౌన్లోడ్ మరియు యాప్ లో ఉపయోగించే విధానం.


గ్రామ వార్డు వాలంటీర్స్ కి సలహాలు మరియు సూచనలు :- 


🔻 గ్రామ వాలంటీర్ అప్లికేషన్ లాగిన్ ద్వారా పాడి పశువుల యొక్క యజమానులు వివరాలు కనబడును.

🔻 గ్రామ వాలంటీర్ అప్లికేషన్ ద్వారా పాడి పశువుల యొక్క యజమానులు, మహిళలు రిజిస్టర్ చేయవలెను.

🔻 అప్లికేషన్లో కనబడు మహిళా రైతు లే కాకుండా అదే గ్రామంలో ఉన్న ఇతర మహిళలా పాడి రైతులు కూడా రిజిస్టర్ చేయాలి.


Jaganna paala Velluva App Download


Click Here New App Download


1 ) పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి జగనన్న పాల వెల్లువ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

2 ) యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత  వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.


Jagananna Paala  Velluva App Install చేయు విధానం




🔻 జగనన్న పాల వెల్లువ యాప్ ప్లే స్టోర్ ద్వారా కూడా మీరు డైరెక్టుగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.

🔻 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు  వాలంటరీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేయాలి.

🔻 తరువాత మీ క్లస్టర్ ని సెలెక్ట్ చేసుకోండి.

🔻 మీ యొక్క వేలిముద్రలు క్యాప్చర్ చేయడానికి మీ యొక్క వేలు బయోమెట్రిక్ పరికరం పెట్టండి.

🔻 మీ బయోమెట్రిక్ ఆధారంగా యాప్ అనేది ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది.


➡️ ఫార్మర్ డేటా కలెక్షన్

🔻 వాలంటరీ కి సంబంధించి విలేజ్ చూపబడతాయి.

🔻 వాలంటరీ కి సంబంధించిన విలేజ్ సబ్మిట్ నీ బటన్ ని క్లిక్ చేయాలి.


🔻 వాలంటీర్ విజయవంతంగా విలేజ్ కి జోడించడం జరిగింది. అని మెసేజ్ చూపిస్తుంది.


🔻Ok పై క్లిక్ చేసి మరల మరొకసారి లాగిన్ అవ్వండి.


➡️ డాష్ బోర్డ్ స్క్రీన్


ఈ స్క్రీన్ లో కింద చూపబడిన మాడ్యూల్స్ ప్రదర్శితం అవుతాయి.


🔻 ఫార్మర్ డేటా కలెక్షన్

🔻 ఫార్మర్ డేటా కలెక్షన్ స్టేటస్

🔻 విలేజ్ మీటింగ్ ఇన్విటేషన్

🔻 ఫార్మల్ డేటా కలెక్షన్ ఎలా?



మీటింగ్ ఇన్విటేషన్ పై క్లిక్ చెయ్యండి.

1 వాలంటీర్లచే నమోదు చేయబడిన మహిళా

రైతులందరి సమావేశం మెంటర్స్, రూట్

ఇన్ ఛార్జీలు మరియు అముల్ బృందం

షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడుతుంది.

వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి మహిళా

రైతులను బయోమెట్రిక్ నిర్ధారణ ద్వారా

ఆహ్వానించాల్సి ఉంటుంది.


Jagananna Paala Velluva Model Download 


Click here link


జగనన్న పాల వెల్లువ కు సంబంధించి గవర్నమెంట్ నుంచి వాలంటీర్స్ కి కొన్ని సూచనలు :- 


జగనన్న పాల వెల్లువ అప్ డౌన్లోడ్ మరియు  యూసెజ్  వివరములు.


1. ప్రతి వాలంటీర్  తన  మొబైల్ లో ప్లే స్టోర్ లోనికి  వెళ్లి  జగనన్న  పాల వెల్లువ ( volunteer) అను యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.


2. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత  ప్రతి వాలంటీర్  తన  యొక్క ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వవలెను.


3. సదరు పాలవెల్లువ నకు సంబందించిన లాగిన్స్ రూట్ ఇంచార్జెస్, మెంటార్స్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్స్ కి ఇవ్వటం జరిగినది.


4. సదరు లాగిన్స్ కి సంబదించిన డాష్ బోర్డు కలదు. ఆ డాష్ బోర్డు నందు ఏ  వాలంటీర్ లాగిన్ ఐయ్యారో ఏ వాలంటీర్ లాగిన్ అవ్వలేదో తెలుసుకొనవచ్చును. కావున ప్రతి volunteer లాగిన్ అవ్వాలి.


5. రేపు అనగా 12.11.2021 న ప్రతి వాలంటీర్ కూడా టెస్టింగ్ సర్వే చేయవలెను.


6. ఈ టెస్టింగ్ సర్వే చేసిన హౌస్ హోల్డ్స్ డేటా అనేది తరువాత రోజున ఉదయం  ఆరు గంటలకు తీసివేయటం  జరుగుతుంది.


7. 13.11.2021 ప్రతి వాలంటీర్ జగనన్న పాలవెల్లువ  సర్వే తప్పనిసరిగా మొదలుపెట్టాలి. సర్వే  ముగిసిన  తరువాత DA  లాగిన్ లో అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన ప్రతి సర్వే కి కూడా  *8 డిజిట్* కోడ్ జనరేట్  అవుతుంది.


8. ఒకవేళ వాలంటీర్ తప్పుగా సర్వే చేసినచో  DA ఆ హౌసేహోల్డ్ ని పుష్ బ్యాక్ చేసి మళ్ళీ volunteer సర్వే చేయాలి.  8 డిజిట్ కోడ్ జనరేట్  ఐన  తరువాత రూట్ ఇంచార్జి, మెంటార్,AD అనిమల్ హస్బెండరీ, జేడీ అనిమల్ హస్బెండరీ  వారు మీటింగ్ ఎప్పుడు నిర్వహించాలో  తెలిపేదరు.


9. సదరు సర్వే కి సంబదించిన సూచనలు  ఇంకా ఏమైనా ఉన్నచో  తెలియజేయబడును.


10. రేపు అనగా  12.11.2021 న వాలంటీర్స్ కి  జగనన్న  పాలవెల్లువ కి సంబదించిన శిక్షణ  ఇవ్వబడును.


COMMAND CONTROL CENETR (JPV)

  KRISHNA DIST.


గమనిక :- ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న విన్నపం గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ మరియు సచివాలయం ఉద్యోగస్తులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ అన్ని రకాల సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ బ్లాగ్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా జాబ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం కూడా ఈ బ్లాగు యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నాతోటి మిత్రులకు షేర్ చేయగలరు.






Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)