Rice card Status :- Ap రైస్ కార్డ్ స్టేటస్ మరియు పాత రేషన్ కార్డు నెంబర్ తో కొత్త రేషన్ కార్డు నెంబర్ తో కొత్త రేషన్ కార్డు నెంబర్ కూడా ఒకే పేజీలో తెలుసుకోండి.
అవి :-
🔻 RICE CARD ACTIVE OR INACTIVE STATUS
🔻 OLD RATION CARD NUMBER SERCH TO NEW RICE CARD
🔻 NEW RICE CARD SERCH TO OLD RICE CARD NUMBER
గమనిక :- రైస్ కార్డు కు సంబంధించి అన్ని రకాల సర్వీస్ లు ఒకే పేజీ లోకి ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయ్యి మీ రేషన్ కార్డు యాక్టివ్ గా ఉందా లేదా ఏమైనా ఇన్ ఆక్టివ్ అయిందా, అలాగే పాత రేషన్ కార్డు నెంబర్ తో కొత్త రేషన్ కార్డు నెంబరు తెలుసుకోవచ్చును.
Rice Card Active (or) Inactive Status
మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేశారా అయితే మీ రేషన్ కార్డ్ స్టేటస్ అనేది ఆక్టివ్ లో ఉందా ఇన్ ఆక్టివ్ లో ఉందో మీ మొబైల్ లోనే తెలుసుకోండి.
Old Ration Card SERCH to New Rice Card Number (or) New Rice Card SERCH to Old Rice Card Number
ఈ క్రింద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి పాత రేషన్ కార్డు నెంబర్ తో కొత్త రేషన్ కార్డు నెంబరు తెలుసుకోండి. అలాగే కొత్త రేషన్ కార్డు నెంబర్ తో కూడా పాత రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవచ్చు.
Step 1 :- మీరు వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Step 2 :- అక్కడ MIC అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.
Step 3 :- మీకు వరుసగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీరు Ration Card or Rice Card Search ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 :- అందులో మీ రేషన్ కార్డు సంబంధించి స్టేటస్ అలాగే పాత రేషన్ కార్డు నెంబరు తో కొత్త రేషన్ కార్డు నెంబరు కూడా తెలుసుకోవచ్చు.
Step 5 :- ఫైనల్ గా ఈ క్రింది విధంగా మీరు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు.
Note :- పైన చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసుకొని రైస్ కార్డు స్టేటస్ మరియు కొత్త రేషన్ కార్డు నెంబర్ తో మీ పాత రేషన్ కార్డు నెంబర్ కూడా తెలుసుకోండి.
👇👇👇👇
Note :- పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
గమనిక :- ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న విన్నపం గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ మరియు సచివాలయం ఉద్యోగస్తులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ అన్ని రకాల సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో ఈ బ్లాగ్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా జాబ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం కూడా ఈ బ్లాగు యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నాతోటి మిత్రులకు షేర్ చేయగలరు.