ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ సర్వీస్ కి సంబంధించిన మీరు గనక అప్లై చేసి ఉంటే ఆ అప్లికేషన్ స్టేటస్ ని సింపుల్ గా మీ మొబైల్ లోనే తెలుసుకునేందుకు గవర్నమెంట్ Ap Seva Portal వెబ్సైట్ ను అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ మీకు సంబంధించిన ఏదైనా అప్లికేషన్ స్టేటస్ ని ప్రతి ఒక్కరూ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. (alert-passed)
Ap Seva Portal Application Status
సచివాలయం లొ దరఖాస్తు చేసుకున్న అన్ని సర్వీస్ స్టేటస్ ఒకే సారి తెలుసుకోటానికి ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఎటువంటి లాగిన్ అవసరం లేదు. కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Enter Your Aadhar పై క్లిక్ ఆ ఆధార్ పై సచివాలయం లొ చేసిన సర్వీస్ ల లిస్ట్ వస్తుంది. ఏ సర్వీస్ ఎవరి లాగిన్ లొ ఉంది, Final Approval అయ్యిందా అని తెలుస్తుంది.(alert-passed)
ఈ పేజీలో మీరు క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఇలా ఏదైనా సరే అప్లికేషన్ మీరు గ్రామ వార్డు సచివాలయంలో Ap Seva Portal లో అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చును.
ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని ఏపీ సేవ పోర్టల్ వెబ్సైట్లో మీరు మీ అప్లికేషన్ స్టేటస్ మరియు డౌన్లోడ్ చేసుకోగలరు.
AP Seva Portal Application Status & Download Click Here
👉 ఎలా స్టేటస్ & డౌన్లోడ్ చెక్ చెయ్యాలో తెలియకుంటే ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని వీడియో రూపంలో తెలుసుకోండి. 👇
All Applications Status & Download Process ఈ లింకును క్లిక్ చేసుకొని వీడియో రూపంలో తెలుసుకోండి
NOTE :: పైనున్న లింక్ ని క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన అప్లికేషన్ స్టేటస్ మరియు డౌన్లోడ్ చేసుకోగలరు.
How to Ap Seva Portal Application Status
Step 1 :: పైన ఉన్న లింకును మీరు క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 2 :: Preview Ap Seva Certificate అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు కావాల్సిన సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
Step 3 :: అదే మీకు ఏదైనా అప్లికేషన్ ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉందో స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద చూపించిన విధంగా తెలుసుకోండి.
Step 4 :: పైన మీకు చూపించిన Service Request Status Check అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు కావలసిన అప్లికేషన్ స్టేటస్ ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉందో తెలుసుకోండి.
గమనిక :: ఈ పేజీలో మీకు ఒక అప్లికేషన్ స్టేటస్ మరియు డౌన్లోడ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. జాగ్రత్తగా ఈ పేజీని మీరు చూసి తర్వాత మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
పైనున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు 🙏 ధన్యవాదములు. 🙏