Digital Ration Card Download ఫ్రీ గా కొత్త డిజిటల్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి
Digital Ration Card Download :: ఫ్రెండ్స్ మీరందరూ డిజిటల్ ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్స్ ఇలా చూసి ఉంటారు.. ఐతే ఇప్పుడు రేషన్ కార్డు కూడా డిజిటల్ కార్డుగా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. డిజిటల్ కార్డు యొక్క ఉపయోగాలు ఏంటి.. పూర్తి వివరాలు ఈ పేజీలో నేను మీకు అందిస్తాను..
How to Download Digital Ration Card
మీరు మీ డిజిటల్ రేషన్ కార్డుని డౌన్లోడ్ చేయాలంటే క్రింది చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి...
Step 1 :: ఈ పేజీలో లాస్ట్ లో ఇచ్చిన Mera Ration అనే యాప్ నీ ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి..
Step 2 :: యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే... మీకు అక్కడ కొన్ని నోటిఫికేషన్స్ హలో ఇవ్వండి.. ఇచ్చిన వెంటనే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది..
Step 3 :: ఇక్కడ మీకు రెండు లాగిన్స్ కనిపిస్తాయి. Beneficiaries Users, Department User's.. ఇందులో మీరు బెనిఫిషరీస్ యూజర్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయగానే మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది..
Step 4 :: ఇప్పుడు మీరు ఎవరు రేషన్ కార్డు డౌన్లోడ్ చేయాలనుకుంటే.. వాళ్ల యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. మళ్లీ క్యాప్చర్ ఎంటర్ చేయగానే మీ ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది..
Step 5 :: ఆ ఓటిపిని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీకు మళ్ళీ ఒక ఎంపిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది.. అక్కడ మీరు ఒక పిన్ సెట్ చేసుకోండి.. తర్వాత లాగిన్ పేజీ మీద క్లిక్ చేయగానే యాప్ ఓపెన్ అవడం జరుగుతుంది..
Step 6 :: అక్కడ హోం పేజీ మీద మీ రేషన్ కార్డు డిజిటల్ కార్డు కనిపిస్తుంది.. అక్కడ వీ రేషన్ కార్డుకు సంబంధించి సమగ్ర సమాచారం.. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు.. పూర్తి వివరాలు అక్కడి నుంచే తెలుసుకోవచ్చును..
Step 7 :: డిజిటల్ రేషన్ కార్డు పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది.. సింపుల్గా మీరు ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ మొబైల్ లో కొత్త రేషన్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది.. 👇👇
Digital Ration Card Download :: Click Here
పైనున్న లింకును క్లిక్ చేసుకొని.. అలాగే పైన చెప్పిన అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి.. మీ మొబైల్ లోనే మీ Digital Ration Card Download చేసుకోండి..