YSR Vahana Mitra Payment Status 2022
☞︎︎︎ నేడు(15.07.2022) వైజాగ్ లో సీఎం జగన్ గారి చేతుల మీదుగా వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయం
☞︎︎︎ 2,61,516 మందికి రూ.261.51 కోట్లు జమ చేయనున్న సీఎం
☞︎︎︎ అర్హులైన సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల ఆర్థిక సాయం
☞︎︎︎ నేటితో కలిపి ఈ నాలుగేళ్లలో మొత్తం రూ.1,025.96 కోట్ల ఆర్థిక సహాయం చేసిన జగనన్న ప్రభుత్వం.
YSR Vahana Mitra Payment Status 2022
ఈ క్రింద ఇవ్వబడిన లింకును చేసుకొని వైఎస్ఆర్ వాహన మిత్ర కు సంబంధించి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి.
Payment Status Or Eligibility Checking Demo Video
గమనిక :: పైనున్న లింకును క్లిక్ చేసుకొని వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ తెలుసుకోగలరు.
How to Check Vahana Mitra Payment Status Online
Step :: పైనున్న లింకును క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు వెబ్సైట్ పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step :: అక్కడ మీరు సెలెక్ట్ టైప్ మరియు సెలెక్ట్ స్కీమ్ అయితే అడగడం జరుగుతుంది. క్లిక్ చేయగానే క్రింది విధంగా పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step :: ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాహన మిత్ర స్కీం సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి.
Step :: ఫైనల్ గా మీ పేమెంట్ స్టేటస్ అనేది తెలుస్తుంది.