WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM KISAN ELIGIBLE LIST CHECK 2023

Varun Varma
0

 

PM KISAN ELIGIBLE LIST CHECK 2023


🌾 నేడే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు🌾


🌾 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 అర్హులైన రైతులకు కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది. లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నిధులు జమ కానున్నాయి.


పీఎం-కిసాన్లో అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2వేల చొప్పున ఏడాదికి రూ.6వేలన సరాసరి వారి బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.


పీఎం-కిసాన్ పథకం 13వ విడతలో భాగంగా రూ.16,800 కోట్లను 8 కోట్లమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రధాని మోదీ ఈ రోజు జమ చేయనున్నారు.


Pm కిసాన్ సంబంధించి గత విడత లో 10.9 కోట్ల మందికి నిధులు జమ చేయగా, ఈసారి EKYC నిబంధన తో కేవలం 8 కోట్ల మందికి మాత్రమే కేంద్రం అమౌంట్ విడుదల చేయనుంది.

ఈ కేవైసి పూర్తి కాని వారికి ఈ విడత అమౌంట్ క్రెడిట్ అవ్వదు. 👇

💬 PM కిసాన్ ekyc లిస్ట్ Checking Process 👉 :: Click Here


PM KISAN ELIGIBLE LIST CHECK 2022


ఈ లిస్టులో ఉన్న రైతులకు మాత్రమే సీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రభుత్వ పథకం కింద రైతులకు ఈ రోజు రైతులకు 2,000 కాబోతున్నాయి.


లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలో ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయ్యి మీ పేరు ఉందేమో చూసుకోండి.




Step 1 :: మీరు పీఎం-కిసాన్ ఎలిజిబుల్ లిస్ట్ లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.




Step 2 :: తర్వాత ఈ క్రింది విధంగా మీకు సంబంధించిన రాష్ట్రం, జిల్లా, మండలం, బ్లాక్ ఎంచుకొని గేట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి.



Step 3 :: ఫైనల్ గా రైతులకు సంబంధించి నేమ్స్ డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్టులో గనుక మీ నేమ్స్ ఉంటే ఈ రోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రభుత్వ పథకా0 ద్వారా 2,000 వేలు మీ ఎకౌంట్లో క్రెడిట్ అవుతుంది.




PM KISAN 13 INSTALLMENT ELIGIBLE LIST LINK 

ఈ క్రింది లింక్ క్లిక్ చేసుకొని పీఎం కిసాన్ 13 వ విడత ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకోండి. 👇👇


13th Installment Eligible List Click Here 


Note :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.

 

💬 PM కిసాన్ ekyc లిస్ట్ Checking Process 👉 :: Click Here


💬 రైతు భరోసా స్టేటస్ అన్ని లింక్స్ 👉 :: Click Here


PM KISAN ELIGIBLE LIST CHECK DEMO VIDEO ::


ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని పీఎం కిసాన్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి.


Click Here Demo Video


గమనిక :: పైనున్న లింకు క్లిక్ చేసుకొని వీడియో రూపంలో ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకోండి.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)