WhatsApp Group Join Now
Telegram Group Join Now

YSR Rythu Bharosa full information

bhadra
0


 

YSR Rythu Bharosa full information 


➡️YSR రైతు భరోసా-PM కిసాన్ పథకం కింద , రైతులు సంవత్సరానికి ₹13,500 ఆర్థిక సహాయం పొందుతారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ₹7,500 మరియు ₹6,000 భారత ప్రభుత్వం ద్వారా అందించబడుతుంది . 

 

➡️YSR రైతు భరోసా-PM కిసాన్ పథకం కింద , రైతులు సంవత్సరానికి ₹13,500 ఆర్థిక సహాయం పొందుతారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ₹7,500 మరియు ₹6,000 భారత ప్రభుత్వం ద్వారా అందించబడుతుంది

 

➡️YSR రైతు భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం ₹ 7500 మరియు కేంద్రం ₹ 6000 విరాళంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో కలిసి సంవత్సరానికి ₹ 13,500 మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం.



1. రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న సుమారు 55 లక్షల మంది రైతులకు పెట్టుబడి సహాయం, లేదా ఎరువులు, పురుగు మందుల ఖర్చుల కోసం రైతులకు సహాయం చేసేందుకు రాష్ట్ప్భుత్వం ఈ పధకాన్ని ప్రవేశపెట్టింది.


2. ఈ పధకం కేంద్ర ప్రభుత్వ పధకమైన కిసాన్ సమ్మాన్ నిధి పధకానికి అనుసంధానమై ఉంటుంది.


3. ప్రతి రైతు ఖరీఫ్, రబీ సీజన్లో పెట్టుబడి పెట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం సర్వసాధారణం


4. ప్రస్తుతం రైతు పడే ఇబ్బందుల దృష్టం కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వాలు ఈ పధకాన్ని ప్రవేశ పెట్టాయి.


5. నవరత్నాల లో భాగముగా YSR రైతు భరోసా పథకం క్రింద ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12500/ చొప్పున పెట్టుబడి సాయముగా అందిస్తారు గుర్తింపు పొందిన కౌలు రైతులకు కూడా అందిస్తారు 2019-20 ఆర్థిక సంవత్సరానికి YSR రైతు భరోసా పథకానికి రూ8750 కోట్లు కేటాయించారు.

💽 ప్రజలు YSR రైతు భరోసా పథకంలో అర్హులు ఎవరు?, ఎలా అప్లై చెయ్యాలి? ఆంధ్రప్రదేశ్ యొక్క మీ భూమి వివరములు సులువుగా చూసుకోవడానికి YSR Rythu Bharosa officical [https://ysrrythubharosa.ap.gov.in/] వెబ్సైటు  రూపొందించబడినది.


Click here


అర్హులు ఎవరు?

 

1. ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఈ పధకమునకు అర్హులు.


2. ఆధార్ నెంబర్ జత చేయబడిన బ్యాంకు అకౌంట్ నెంబర్ అవసరము.


3. మీ భూమి వివరాలు ఆన్లైన్ నందు నమోదు చేయబడివుండాలి.


4. ఆంధ్రప్రదేశ్ భూ సరిహద్దు వరకు ఉన్న వ్యవసాయ భూములను ఈ పధకం క్రింద చేర్చడమైనది.


5. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ - భూమి ఆన్లైన్ పోర్టల్ నందు మీ పేరు తప్పని సరిగా నమోదు చేయబడి యుండాలి.


6. మీ యొక్క వ్యవసాయ భూమి మీకు ప్రధాన అర్హతగా భావించ బడుతుంది. మీకు కేటాయించిన గ్రామ / వార్డు వాలంటీర్ ల ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చు.



🌹దరఖాస్తు విధానం🌹


1. మీ గ్రామ అవార్డు వాలంటీర్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయవలెను మీ అప్లికేషన్ పై అధికారులకు ద్వారా పరిష్కరించ బడుతుంది.

2. నమోదు చేయబడిన 48 గల మీ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయబడుతుంది.

3. ఒక వేళ నమోదు అవ్వని వారు వెంటనే మీ మండల కార్యాలయములో నమోదు చేసుకోవాలి.

4. ఒక వేళ నగదు జమ కానీ యెడల 1100 కాల్ సెంటర్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలి పరిశీలించి పరిష్కరించబడును.

5. ప్రభుత్వ వద్ద ఉన్న డేటా బేస్ ఆధారముగా మీ - భూమి పోర్టల్ ద్వారా నమోదు అయ్యి ఉన్న రైతులకు ఇవ్వడం జరుగుతుంది.


💌పధకం సమస్యలు💌


  1. 90% & ప్రతి రైతు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ జత చేయబడిన అకౌంట్ నెంబర్ కలిగియుండాలి లేని యెడల ప్రభుత్వం వారు విడదల చేయు మొత్తము మీ బ్యాంకు అకౌంట్ నందు జమా కాదు.
  2. మీ యొక్క పేరు తప్పని సరిగా ఆన్లైన్ నందు నమోదు అయి ఉండాలి లేనిచో మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారి ని సంప్రదించాలి.
  3. మీ పేరు మీ భూమి పోర్టల్ నందు నమోదు కాలేదు అంటే మీ మండల తహసీల్దార్ ను సంప్రదించగలరు.
  4. & మరింత సమాచారం కోసం ప్రభుత్వం 1100 కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసింది, కాల్ సెంటర్ ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
  5. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ - భూమి ఆన్లైన్ పోర్టల్ నందు మీ పేరు తప్పని సరిగా నమోదు చేయబడి యుండాలి.
  6. ఒక వేళ మీ పేరు జాబితాలో లేకుంటే మీ మండల రెవిన్యూ అధికారిని సంప్రదించండి.
  7. మీ గ్రామ అవార్డు వాలంటీర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చును లేదా 1902 కాల్ సెంటర్ కి ఫోన్ చేసి మీ సమస్యని పరిష్కరించవచ్చును.

➡️రైతు భరోసా హెల్ప్ లైన్ నెంబర్⬅️

🔴వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద కి సంబంధించి ఎవరికైనా రైతులకి రైతు భరోసా సాయం అందని ఎడల రైతులకు గవర్నమెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 1902 ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయవచ్చు. మీకు 24 గంటల్లో మీకు సంబంధించి ఎందుకు రైతు భరోసా అమౌంట్ పడలేదు పూర్తిగా ఎవరినైతే ఇవ్వడం జరుగుతుంది.🔴

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)