🖼️ఆధార్ కార్డుపై మీ ఫొటోమార్చుకోండిలా🖼️
➡️చాలా మందికి ఆధార్ కార్డుపై ఉన్న తమ ఫొటో నచ్చదు. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి ముఖంలో మార్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఆధార్కార్డుపై ఫొటోను మార్చుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
➡️ యూఐడీఏఐ (UIDAI) వెబ్సైట్ నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్/ కరెక్షన్/అప్డేట్ ఫారంను డౌన్లోడ్చేసుకోవాలి. సరైన వివరాలతో ఆ ఫారంను ఫిల్ చేయాలి.
Link:-Click here
➡️దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఫారంను సమర్పించాలి. - - అక్కడ వారు కొత్త ఫొటోను తీసుకుంటారు.
➡️ మీ బయోమెట్రిక్ వివరాలను వెరిఫై చేస్తారు.
➡️ఇందుకో మీరు రూ. 100+ జీఎస్టీ చెల్లించాలి. - అక్నాలెడ్జ్్మంట్ స్లిప్తో పాటు అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ను తీసుకోవాలి.
➡️ యూఆర్ఎన్తో కొన్ని రోజుల తర్వాత మీ అప్డేడేట్ స్టేటస్ నితెలుసుకోవచ్చు
➡️కొత్త ఫొటోతో మీ ఆధార్ అప్డేట్ కావడానికి గరిష్ఠంగా 90 రోజుల సమయం పట్టొచ్చు. అలాగే ఫొటో అప్డేట్ చేయడానికి ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అసవరం ఉండదు.
➡️దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఫారంను సమర్పించాలి.
➡️ అక్కడ వారు కొత్త ఫొటోను తీసుకుంటారు. - మీ బయోమెట్రిక్తో వివరాలను వెరిఫై చేస్తారు.
➡️ ఇందుకోసం మీరు రూ. 100+ జీఎస్టీ చెల్లించాలి.
➡️అక్నాలెడ్జ్్మంట్ స్లిప్తో పాటు అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ను తీసుకోవాలి.
➡️ యూఆర్ఎన్తో కొన్ని రోజుల తర్వాత మీ అప్డేట్ స్టేటస్ నితెలుసుకోవచ్చు.
➡️కొత్త ఫొటోతో మీ ఆధార్ అప్ డేట్ కావడానికి గరిష్ఠంగా 90 రోజుల సమయం పట్టొచ్చు. అలాగే ఫొటో అప్డేట్ చేయడానికి ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అసవరం ఉండదు.
➡️ఆధార్ కార్డు డౌన్లోడ్ ఇలా..⬅️
➡️UIDAI అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి 'డౌన్లోడ్ ఆధార్' ఆప్షన్ నుసెలెక్ట్ చేసుకోవాలి.
➡️ఆధార్ నంబర్/ఎన్రోల్మెంట్ ఐడీ/ వర్చువల్ ఐడీ నంబర్ నుఎంటర్ చేయాలి.
➡️ ఆధార్ ను డౌన్లోడ్ చేసుకునేముందు అక్కడ ఉన్న క్యాప్చా కోడ్ఎంటర్ చేయాలి.
➡️ ఆ తర్వాత సెండ్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేసి ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్
➡️చేయాలి. తర్వాత డౌన్ లోడ్ పై క్లిక్ చేయాలి. - ఆ తర్వాత మీకు పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్లోడ్ అవుతుంది.
➡️దీనికి పాస్వర్డ్ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్ ద్వారా వస్తాయి.
➡️ లేదా దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. యూఆర్ఎన్ సహా ఇతర వివరాలు చెప్పి ఆధార్ కార్డు తీసుకోవచ్చు.
Note:: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.