YSR Nethanna Nestham Scheme in Telugu
💥 చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరచి వారి జీవన ప్రమాణాలను పెంపొందించడం నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందీవైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి వారికి సంవత్సరం రూ. 24 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ పధకానికి అనంతపురం జిల్లాలో నేత మగ్గం కార్మికులు 27,481 మంది ఎంపికయ్యారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులంతా ఈ పథకం నుంచి ప్రయోజనం పొందనున్నారు.వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి వారికి సంవత్సరం రూ.24 వేల ఆర్థిక సాయం చేయనున్నారు.ఈ పధకానికి అనంతపురం జిల్లాలో నేత మగ్గం కార్మికులు 27,481 మంది ఎంపికయ్యారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులంతా ఈ పథకం నుంచి ప్రయోజనం పొందనున్నారు. ఈ పధకానికి ప్రభుత్వం రూ.196.27 కోట్లు కేటాయించారు.
🛑 ప్రయోజనాలు:-
💥 మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి సంవత్సరం 24 వేల రూపాయలు ప్రోత్సాహకంగా అందించడం ద్వారా తమ మగ్గం ఆధునీకరించి కొని ఉత్పత్తిని పెంపొందించటం.
🎁 అర్హతలు:-
💾 మార్గం కలిగిన చేనేత కుటుంబం మాత్రమే అర్హులు ఒక చేనేత కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నప్పటికీ ఒక లబ్ధిదారునికి మాత్రమే ఇవ్వబడుతుంది.
💾ఈ పథకంలో లబ్ధి పొందాలంటే నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో పదివేల రూపాయలు లోపు పట్టణ ప్రాంతాలలో 12 వేల రూపాయల లోపు ఉండాలి.
💾 అప్లై చేసుకునే విధానం:-
🎉 ఈ పథకానికిapply చేసుకోవాలి అనే వ్యక్తులు వారికి సంబంధించినటువంటి గ్రామ వాలంటీర్ ద్వారా లేదా సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
💾 కావలసినవి:-
- ఆధార్ కార్డ్
- బ్యాంకు బుక్
- రేషన్ కార్డ్
- చేనేత కార్మికుని ఐడి కార్డు
- సొంత మగ్గం కలిగి ఉండాలి.