ముఖ్య ఉద్దేశం :- ఈ పేజీ మీద ముఖ్యంగా మీ ఆధార్ కార్డ్ ఎన్ని మీటర్లు ఇంకా ఏమి తెలుసుకోవచ్చు అలాగే ఆరు నెలల యొక్క విద్యుత్ వినియోగం కూడా తెలుసుకోవచ్చు.
Note:- ఎలక్ట్రిసిటీ బిల్ యొక్క స్టేటస్ తెచ్చుకోవాలంటే ముఖ్యంగా మీ దగ్గర ఆధార్ కార్డు, లేదా ఎలక్ట్రిసిటీ బిల్ నంబర్ ఉండాలి. ఉంటేనే ఎలక్ట్రిసిటీ బిల్ డిటైల్స్ తెలుసుకోవచ్చును.
how to check electricity bill Detailes
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము విద్యుత్ ను మూడు విభాగాలుగా విభజించారు. ఈ క్రింద ఇచ్చిన లింక్స్ క్లియర్ గా చూసి మీకు సంబందించిన electricity bill detailes తెలుసుకొండి.
⚡APSPDCL ( Southern Power )
⚡APEPDCL ( Eastern Power )
⚡APCPDCL ( Central Power )
Note:- పైన ఉన్న మూడు విద్యుత్ సర్వీసు ల గురించి కింద ఒక సర్వీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
⚡APSPDCL ( Southern Power )
💌 ఆధార్ నెంబర్ కు వెళ్లి సర్వీసులు లింక్ అయి ఉన్నాయి.
💌 మీ మీటర్ యొక్క ఆరు నెలల విద్యుత్ వినియోగం రేటింగ్ తెలుసుకోవచ్చు.
💌 మీ విద్యుత్ మీటర్ యొక్క పూర్తి రీడింగ్
తెలుసుకోండి.
💥 ఈ కింద లింక్ ని క్లిక్ చేసి APSPDCL మీయొక్క మీటర్ రీడింగ్ తెలుసుకోండి.
👇👇👇👇👇
💾 పైన లింకు ను క్లిక్ చేసుకొని మీ యొక్క బిల్ స్టేటస్ గురించి తెలుసుకోండి.🖕🖕
⚡ APEPDCL ( Eastern Power ):-
💌 ఆధార్ నెంబర్ కు వెళ్లి సర్వీసులు లింక్ అయి ఉన్నాయి.
💌 మీ మీటర్ యొక్క ఆరు నెలల విద్యుత్ వినియోగం రేటింగ్ తెలుసుకోవచ్చు.
💌 మీ విద్యుత్ మీటర్ యొక్క పూర్తి రీడింగ్
తెలుసుకోండి.
💥 ఈ కింద లింక్ ని క్లిక్ చేసి APEPDCL మీయొక్క మీటర్ రీడింగ్ తెలుసుకోండి.
👇👇👇👇👇👇
💾 పైన లింకు ను క్లిక్ చేసుకొని మీ యొక్క బిల్ స్టేటస్ గురించి తెలుసుకోండి. 🖕🖕
⚡APCPDCL ( Central Power ):-
💌 ఆధార్ నెంబర్ కు వెళ్లి సర్వీసులు లింక్ అయి ఉన్నాయి.
💌 మీ మీటర్ యొక్క ఆరు నెలల విద్యుత్ వినియోగం రేటింగ్ తెలుసుకోవచ్చు.
💌 మీ విద్యుత్ మీటర్ యొక్క పూర్తి రీడింగ్
తెలుసుకోండి.
💥 ఈ కింద లింక్ ని క్లిక్ చేసి APSPDCL మీయొక్క మీటర్ రీడింగ్ తెలుసుకోండి.
👇👇👇👇👇👇
💾 పైన లింకు ను క్లిక్ చేసుకొని మీ యొక్క బిల్ స్టేటస్ గురించి తెలుసుకోండి. 🖕🖕
ముఖ్య గమనిక :- మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కింద కామెంట్స్ లో పెడితే నేను నీకు రిప్లై ఇస్తాను.
Check Electricity Bill Details in this Video
💌 ఎలక్ట్రిసిటీ బిల్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి తెలియకపోతే ఈ క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేసుకొని మీ యొక్క బిల్ స్టేటస్ ని తెలుసుకోగలరు.
💥 ఫ్రెండ్స్ నేను ఒక వాలంటీర్ గా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ పేజీలో మీకు నేను అందుబాటులో ఉంచుతాను. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని, మరియు ప్రధానంగా వాలంటీర్స్ కు సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్, మరియు సర్వే ఎలా చేయాలి, వీడియో రూపంలో మరియు వెబ్ సైట్ రూపంలో ప్రతి వీడియో అన్ని రకాల ఉపయోగకరమైన లింక్స్ అందుబాటులో ఉంచడం కోసం నేను ఈ పేజీని క్రియేట్ చేశాను.
🥰🥰🥰 Subscribe 🔔
132134M418000027 సార్ నమస్తే దీని యొక్క డీటెయిల్స్ కవాలిసర్ plz
ReplyDelete