# రైస్ కార్డు ekyc అయిందా లేదా అన్ని చెక్ చేసుకోండి
💥 ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు రైస్ కార్డ్స్ కీ సంబందించిన ఓక తాజా అప్డేట్ ని తీసుకురావటం జరిగింది.రైస్ కార్డ్స్ ఉన్న ప్రతి సభ్యునికి కత్చితంగా ekyc అనైది జరగాలి.ఈ ekyc ప్రక్రియ అనైది రైస్ కార్డు పంపిణి సమయం లో వాలంటీర్స్ పూర్తి చేసి ఉన్నారు.కొంతమంది బయట రాష్ట్రాలలో ఉన్నవారు మరియు బయోమెట్రిక్ పడని వారు మరియు అందుబాటులో లేని వారికీ ekyc అనైది చేయటం సాధ్యపడలేదు.ఈ ఆగస్టు నెల ఆఖరి లోగ ప్రతి ఒక్కరికి ekyc అనైది పూర్తిగా కావాల్సింది గా రాష్ట్ర ప్రభుత్వం అధైసాలు ఇవ్వటం జరిగింది.
💥 చాలా మందికి వారి యొక్క రైస్ కార్డు కీ ekyc అయిందా లేదా అన ఓక అనుమానం ఐతాయి ఉన్నది. మన రైస్ కార్డు కి ekyc అయిందా లేదా అన్ని చెక్ చేసుకునై అవకాశం ఐతాయి మనకి ప్రభుత్వం వారు కలిపించటం జరిగింది.
💥 Ekyc జరిగిందా లేదా అన్ని మనం ఈ ప్రాసెస్ ని ఫాలో అయి తైలుసుకోవాచు.ఈ కింద ఉన్న ఇమేజెస్ ఆధారంగా మనం ఇంకా సులువుగా చెక్ చేసుకోవచ్చు.
💥 కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసిన తరువాత మనకి ఈ కింద కనిపిస్తున్నా ఓక పేజీ ఓపెన్ అవటం జరుగుతుంది .
పైన కనిపించిన విధంగా a పేజీ ఉండటం జరుగుతుంది.ఆ పేజీ లో మనకి యడం వైపు మూడు ఆడమ్ గా ఉన్న గీతాలు కనిపిస్తాయి దానినై మనం మెనూ ఆప్షన్ అంటాం దాని పైన మనం క్లిక్ చేయాలి.క్లిక్ చేసిన తరువాత ఈ కింద కనిపిస్తున్నా ఇమేజ్ ల పేజీ ఓపెన్ అవటం జరుగుతుంది.
పైన విధంగా గా పేజీ ఓపెన్ ఆయన తరువాత అక్కడ మనం చూసినట్టు అయితే మనకి రైండు డాష్బోర్డ్ కనిపిస్తాయి.అందులో మనం 2nd డాష్బోర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిన వస్తుంది.అల సెలెక్ట్ చేసుకున్న తరువాత మనకి కింద కనిపిస్తున్నటు గా పేజీ అనైది ఓపెన్ అవటం జరుగుతుంది.
ఈ పేజీ లో మనకి రేషన్ కార్డ్స్ అనై కాలమ్ కనిపిస్తుంది. ఆ కాలమ్ లో మనకి రైండు ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మనం మొదటి లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అల చేసిన తరువాత మనకి కింద కనిపిస్తున్నా విధంగా పేజీ ఓపెన్ అవటం జరుగుతుంది.
పై ఉన్న పేజీ లో అప్లికేషన్ ఐడి దైగర మనం మన రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.రైస్ కార్డు అనగా మనకి కొత్త గా వచ్చిన రేషన్ కార్డ్స్. రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తరువాత పక్కన ఉన్న క్యాప్చ ని మనం పక్కన ఉన్న బాక్స్ లో ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత మెంబర్ డిటైల్స్ మరియు ekyc స్టేటస్ మనకి కనిపించటం జరుగుతుంది.
ఈ యొక్క ekyc ప్రక్రియ అనైది చాలా వైగంగా చేయవల్సిన అవసరం ఉంది.ఈ యొక్క ekyc ప్రక్రియ కీ ఈ నెల ఆఖరితో ముగుస్తుంది.కైవలం పాత వారికీ మాత్రమే ముగుస్తుంది.కొత్త గా అప్లై చేసిన వాళ్లకు మనం అప్పట్లాగా వారిలో ekyc అనైది చేయటానికి అవకాశం ఉంటుంది.