🌹వైయస్సార్ వాహన మిత్ర🌹
🛺ఆటో టాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ వాహన ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు మొదలగు వాటికి ఖర్చుల నిమిత్తం వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి సంవత్సరం 10 వేల రూపాయలు ఆర్థిక సహాయంఅందజేయడం జరుగుతుంది.
అర్హతలు:-
💥దరఖాస్తుదారుడు సొంతంగా ఆటో, ట్యాక్సీ, మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అయి ఉండవలెను.
💥ఆటో రిక్షా/లైట్ మోటార్ వాహనాని నడవడానికి దరఖాస్తుదారుడు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
💥ఆటో రిక్షా/టాక్సీ మరియు క్యాబ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు ఎల్టి క్యాబ్ ఓలావిషయంలో పన్ను వంటి చెల్లుబాటు అయ్యే రికార్డ్ను కలిగి ఉండాలి.
💥ఈ పథకం ప్యాసింజర్ ఆటో రిక్షా, టాక్సీ, మరియు క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది.
💥ప్రతి దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
💥యజమాని తప్పకుండా గా బియ్యం కార్డు కలిగి ఉండాలి.
💥కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
💥ఇతర రాష్ట్రాలు జారీచేసిన డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉన్న లబ్ధిదారులు సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
💥దరఖాస్తు సమయంలో వాహనం యజమాని వద్ద ఉండాలి.
💥కొత్త లబ్ధిదారులు దరఖాస్తు గ్రామ/వార్డు వాలంటీర్లు సేకరించి వారి అర్హతలను ధృవీకరిస్తారు.
💥బ్యాంకు ఖాతా వాహనం యజమాని పేరు మీద ఉండాలి లబ్ధిదారుల బ్యాంకు ఖాతా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఏదైనా ఒకటి కావచ్చు. బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్ సమర్పించాలి.
💥ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల కమిటీ విషయంలో కుల ధ్రువీకరణ పత్రం ఉన్నచో దరఖాస్తుతో పరచవలెను.
వాహనం భార్య పేరిట ఉండి భర్త నడుపుతుంటే అలాంటి దరఖాస్తుదారులను కూడా అర్హులు గా పరిగణిస్తారు.
దరఖాస్తు చేయు విధానం:-
గ్రామ/వార్డు సచివాలయం ద్వారా గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గాని ఈ పథకానికి అప్లై చేసుకోగలరు.
💌దరఖాస్తు చేయు విధానం
💥గ్రామ/వార్డు సచివాలయం ద్వారా గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గాని ఈ పథకానికి అప్లై చేసుకోగలరు.
కావలసినవి
అప్లికేషన్ ఫారం
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్
బ్యాంకు అకౌంట్
కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్)
వాహన రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్
పొల్యూషన్ document