🌹వైయస్సార్ చేయూత🌹
💌ఆర్థికంగా వెనుకబడిన టువంటి 45 -60 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి BC,ST,SC, Mainarity మహిళకు ఆర్థిక సహాయం అందజేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ప్రతి సంవత్సరము 18,750 రూపాయలను అందజేయడం జరుగుతుంది.
🌹అర్హతలు🌹
💥కుటుంబం మొత్తానికి పది ఎకరాల లోపు పొలం ఉండవలెను.
💥కుటుంబంలో ఎవరూ కూడా ఆదాయపన్ను, కారు కలిగి ఉండకూడదు. (ట్రాక్టరు, ఆటో, క్యాబ్ మినహాయింపు)
💥దరఖాస్తు చేసుకునేవారికి తప్పకుండా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మాత్రమే ఉండవలెను.
💥దరఖాస్తు చేసుకునేవారు బిసి, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ చెందినవారై ఉండవలెను.
💥విద్యుత్ వినియోగం నెలకు 300 వందల యూనిట్లు మించి ఉండరాదు.
3.దరఖాస్తు చేసుకునే విధానం
❣️దరఖాస్తు చేసుకోవడానికి కావలసినవి❣️
💥రేషన్ కార్డ
💥ఆధార్ కార్డు
💥కుల ధ్రువీకరణ పత్రం
💥బ్యాంకు అకౌంట్
💥అర్హులైన అటువంటివారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీకు సంబంధించినటువంటి వాలంటీర్ల గాని లేదా గ్రామ సచివాలయం ను గాని సంప్రదించవలెను.
Helpline number:- 1902