వైయస్సార్ పెన్షన్ కానుక పూర్తి వివరాలు - YSR Pension Kanuka Full Detailes In Telugu
💥వైయస్సార్ పెన్షన్ కానుక యొక్క పూర్తి సమాచారం.
💌 ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలు లో భాగంగా వైఎస్సార్ పెన్షన్ కానుక (YSR pension kanuka) పథకం తీసుకువచ్చారు.ఈ పథకం ద్వరా ప్రతి లబ్దిదారునికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.
💌వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా ప్రతి లబ్దిదారునికి ప్రతి నెల ఒకటో తారీఖున అర్హత బట్టి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం తీసుకురావడం మనం ప్రతి ఒక్క లబ్ధిదారునికి వరమనే చెప్పాలి .
💌ఈ పథకం ద్వారా ప్రతి లబ్దిదారునికి రావాల్సిన మొత్తాన్ని వారి వారి సచివాలయంలో ఉన్న గ్రామ వాలంటీర్లు చేత చెల్లించబడుతుంది ఈ పెన్షన్ మొత్తం ఒకటో తారీకు లోని ఇవ్వడం జరుగుతుంది.
💥 ఈ పథకం ద్వారా 13 రకాల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది.
1: 🛑 వృద్ధాప్య పెన్షన్ [OAP]:
2: 🛑 వితంతు పెన్షన్ [WIDOW PENSION]
3:🛑 వికలాంగుల పెన్షన్. [DISABLED PENSION]
4:🛑 ఒంటరి మహిళ పెన్షన్ (SINGLE WOMEN PENSION)
5:🛑 కల్లుగీత కార్మికుల పెన్షన్ (TODDY TAPPERS PENSION)
6:🛑 చేనేత కార్మికుల పెన్షన్ (HANDLOOM WORKERS PENSION)
7:🛑 మత్స్యకారుల పెన్షన్ (FISHERMAN PENSION)
8: 🛑 డయాలసిస్ పెన్షన్ (CKDU) CHRONIC KIDNEY DISEASE OF UNKNOWN ETIOLOGY PENSION
9:🛑 HIV (AIDS) బాధితుల పెన్షన్
10:🛑 ట్రాన్స్ జెండర్ పెన్షన్
11:🛑 అభయహస్తం పెన్షన్
12:🛑 చర్మకారుల పెన్షన్ (TRADITIONAL COBBLERS PENSION)
13:🛑 డప్పు కళాకారుల పెన్షన్ (DAPPU ARTISTS PENSION)
NOTE:-
1: 🛑 వృద్ధాప్య పెన్షన్ (OAP):-
💐 పల్లె ప్రాంతాల్లో 60 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు పైబడి ఉండాలి.
💐గిరిజన ప్రాంతాల్లో అయితే 50 లేదా 50 సంవత్సరాల పైబడి ఉండాలి .
💐ఆధార్ కార్డ్ హిస్టరీ అయితే కచ్చితంగా సమర్పించవలెను.
2:-🛑వితంతు పెన్షన్ (WIDOW PENSION) :
💐లబ్ధిదారులయొక్క వయసు వివాహ చట్టరీత్యా 18 లేదా ఆపై దాటి ఉండాలి.
💐లబ్ధిదారులు కచ్చితంగా డెత్ సర్టిఫికెట్/భర్త మరణం దృవీకరణ పత్రము సమర్పించవలెను.
💐లబ్ధిదారులు కచ్చితంగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఉండవలెను.
3:🛑 వికలాంగుల పెన్షన్. (DISABLED PENSION)
💐లబ్ధిదారు ఖచ్చితంగా 40 శాతం లేదా పై వికలాంగత్వం ఉండాలి.
💐లబ్ధిదారులు ఖచ్చితంగా సదరం సర్టిఫికెట్ ఉండాలి
సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
4:🛑 ఒంటరి మహిళ పెన్షన్ (SINGLE WOMEN PENSION):-
💐డబ్ల్యూ డబ్ల్యూ యొక్క వయసు 30 సంవత్సరాలు దాటి ఉండాలి.
💐ఖచ్చితంగా భార్య భర్తలు విడాకులు తీసుకుని ఉండాలి.
💐జీతాలు ని భర్త నుంచి విడిపోయి సంవత్సరం లేదా ఆపై నిండి ఉండాలి.
💐వాడు కచ్చితంగా మొత్తం నుంచి వెళ్లిపోయినట్లు గ్రామ సచివాలయం లో గాని మండల తాసిల్దార్ నుండి భర్త నుంచి విడిపోయినట్టు ధ్రువీకరణ పత్రము తీసుకోవలెను.
💐ఎన్నడు నీ దాన్ని చేసుకోకుండా ఆర్థికంగా జీవనం సాగించే వారికి మాత్రమే ఈ పెన్షన్ కానుక.
💐గ్రామీణ ప్రాంతంలో ఉంటే 30 సంవత్సరాలు దాటి ఉండాలి.
💐తన ప్రాంతాల్లో ఉండే వారికి 30 సంవత్సరాలు లేదా పై దాడి ఉండాలి.
💐లబ్ధిదారుడు వివాహం చేసుకుని జీవనం సాధించిన ఎడల తొలగించడం జరుగుతుంది.
💐ఈనెల గ్రామ వార్డు వాలంటీర్లు లబ్దిదారుని పరిశీలించడం జరుగుతుంది.
5:🛑 కల్లుగీత కార్మికుల పెన్షన్ (TODDY TAPPERS PENSION):-
💐లబ్ధిదారుల యొక్క వయసు 50 సంవత్సరాలు ఆ పై నిండి ఉండాలి.
💐 వీరు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ వారిచే కల్లుగీతగుర్తింపు పత్రం కలిగి ఉండాలి.
6:🛑 చేనేత కార్మికుల పెన్షన్ (HANDLOOM WORKERS PENSION) :-
💐ఈ లబ్ధిదారులు యొక్క వయోపరిమితి 50 సంవత్సరాలు ఆ పై కలిగి ఉండాలి.
💐వీరు చేనేతశాఖ వారిచే ఇవ్వబడినటువంటి గుర్తింపు పత్రం కలిగి ఉండవలెను .
7:🛑 మత్స్యకారుల పెన్షన్ (FISHERMAN PENSION:-
💐 ఈ పెన్షన్ లబ్దిదారుల యొక్క వయసు 50సంవత్సరములు లేద దాటి ఉండలి.
💐 వీరు మత్స్యశాఖ అధికారుల వరిచే ఇవ్వబడిన మత్యకర గుర్తింపు పత్రం పొందవలెను.
8: 🛑 డయాలసిస్ పెన్షన్ (CKDU) CHRONIC KIDNEY DISEASE OF UNKNOWN ETIOLOGY PENSION:-
💐 లబ్ధిదారులు ప్రభుత్వ హాస్పిటల్స్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ నందు ఆరోగ్య శ్రీ ద్వార డయాలసిస్ తీసుకోవలను.
💐 ఈ పెన్షన్ లబ్ధిదారులు వయసుతో సంబంధం ఉండదు.
💐లబ్ధిదారులు తీసుకొనే డయాలసిస్ స్టేజ్లు 1/2 తిసి
3/4/5 స్టేజ్లు తీసుకొవలేను.
9:🛑 HIV (AIDS) బాధితుల పెన్షన్:-
💐బాధితులు వీరు తప్పనిసరిగా ఏ ఆర్ టినందు ఆరు లెద అపై నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండవలెను.
10:🛑ట్రాన్స్ జెండర్ పెన్షన్ : -
💐 విరి యొక్క వయసు 18 నిండి ఉండలి.
💐 వీరు ప్రభుత్వ ఆరోగ్య వైద్య శాఖ అధికారులు ఇవ్వబడిన ట్రాన్స్ జెండర్ దృవికర పత్రం పొందవలెను.
11:🛑 అభయహస్తం పెన్షన్:-
💐ఈ పెన్షన్దారులు ముఖ్యంగా డోక్రా గ్రూప్ నందు సభ్యులై ఉండవలెను.
💐 విరి వయసు 50 సంవత్సరలు నిండి ఉండాలి.
💐ఈ యొక్క లబ్ధిదారులు ఎస్ హెచ్ జి డోక్రా సంఘం
నందు ఎక్కువ కాలపరిమితితో సభ్యులై ఉండవలెను.
12:🛑 చర్మకారుల పెన్షన్ (TRADITIONAL COBBLERS PENSION) :-
💐 విరి యొక్క వయసు 40 సంవత్సరాలు నిండి ఉండాలి.
💐వీరిలో అర్హులు యొక్క జాబితాను కేవలం సాంఘిక చర్మ సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ వారిచే మాత్రమే తీసుకోగలం.
13:🛑 డప్పు కళాకారుల పెన్షన్ (DAPPU ARTISTS PENSION):-
💐లబ్ధిదారుల వయస్సు 50 సంవత్సరాలు నిండి ఆపై ఉండవలెను.
💐లబ్ధిదారుల సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొంది ఉండవలెను.
💥 ఈ 13 పెన్షన్ల కావాల్సిన అర్హతలు💥
🎁పెన్షన్ దారుడు యొక్క కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 10000 ఉండవలెను.
🎁పట్టణ ప్రాంతాలలో అయితే 12,000 లేద తక్కువ ఉండవలను.
🎁పట్టణ ప్రాంతాలలో ఇంటినిర్మాణ స్థలం వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.
🎁పెన్షన్ దారుడు యొక్క రేషన్ కార్డు నందు ఏ ఒక్క సభ్యుడు కూడా ప్రభుత్వఉద్యోగి అయి ఉండకూడదు.
💌 కావలసిన డాక్యుమెంట్స్ 💌
💾లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్.
💾 లబ్ధిదారుని యొక్క రేషన్ కార్డు జిరాక్స్.
💾లబ్దిదారుని యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్.
💾లబ్ధిదారుని యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ జిరాక్స్.
💾లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు హిస్టరీ.
🌹దన్యవాదములు🌹