WhatsApp Group Join Now
Telegram Group Join Now

YSR Bheema Status Check / ysr bheema status check by aadhar

bhadra
1 minute read
0

YSR Bheema Status Check / ysr bheema status check by aadhar 



 ❗ గమనిక:- ఈ పేజీలో వైఎస్ఆర్ బీమా కి సంబంధించిన  మీ వివరాలను ఎలా చెక్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది.(alert-passed)


🌀 YSR BHEEMA SCHEME


💥 వై.ఎస్.ఆర్ బీమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మీ కుటుంబంలో అయిందో లేదు తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మీ కుటుంబంలో భీమా bheema status ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సభ్యునికి ఉందా లేదో తెలుసుకోవచ్చు.


🌀 Bheema  Information

వైఎస్సార్ ప్రభుత్వము  విభాగాలుగా విభజించడం జరిగింది.


1:- normal death

2:-full disabiled

3:- Accidentally death(alert-passed)


🌹 Note:- పైన ఉన్న మూడు అంశాలపై మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్ సైట్ ను తీసుకురావడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మీ బీమా కు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.


💥 YSR BHEEMA  HOLDER INFORMATION


🌀 ప్రజలందరికీ అందుబాటులో వైఎస్ఆర్ బీమా వెబ్సైట్ ను తీసుకోవడం ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు భీమ అయిందో లేదో నామిని ఎవరో, పాలసీ హోల్డర్ ఎవరో తెలుసుకోవచ్చు.


🌀 ఈ వెబ్సైట్లో మూడు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది.

ఇవి:-

🟥SEARCH BY NAME


🟥SEARCH BY RICE CARD


🟥SERCH BY AADHAR 


❗గమనిక ❗

🟥 పైన ఉన్న మూడు ఆప్షన్లు ద్వారా మీ ఆధార్ నెంబర్ ద్వారా గాని రేషన్ కార్డు ద్వారా గాని భీమా యొక్క వారి పేర్లు ద్వారా గాని భీమా యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.(alert-passed)


🛑 YSR BHEEMA STATUS CHECK 🛑


💾 ఈ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ bheema status తెలుసుకొండి ఇలా👇👇


Click YSR Bheema Status Check Here 



బీమా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి | bheema status check


1:- పైన ఉన్న లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ ఓపెన్ చేయండి.

2:- భీమా యొక్క పాలసీ హోల్డర్ పేరుతో సెర్చ్ చెయ్యండి.

3:-  లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా సెర్చ్ చెయ్యండి.

4:- లేదా భీమా ఇన కుటుంబం ఒక్క రేషన్ కార్డు ద్వారా సెర్చ్ చేయండి.


Note :- పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లతే మీ  తోటి మిత్రులకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి మరియు subscribe చేయండి.

Subscribe click here

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)