Ap 10th Class Supplementary Results Released
📝 నేడు టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.(alert-passed)
10 వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023 వెబ్సైట్ లింకు ఏపీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ ఎస్ఎస్సి సప్లై ఫలితాలు 2023 కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఈరోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. రిజల్ట్స్ ఎలా చెక్ చేయడం కోసం గవర్నమెంట్ మూడు రకాల వెబ్ సైట్స్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది.
Ap 10th Class Suplementary Results Check
ఈ క్రింద ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసుకొని టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ రిజల్ట్స్ తెలుసుకోండి.
Link 1 - Click
Link 2 - Click
Link 3 - Click
రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే వెబ్సైట్స్ సర్వర్ బిజీ వల్ల ఓపెన్ కాకపోవచ్చును. పైనున్న మూడు లింకులలో ఏదో ఒక లింకు ద్వారా మీ రిజల్ట్స్ అనేది తెలుసుకోండి.
Note :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.