YSR Vahana Mitra Payment Status 2022
☞︎︎︎ నేడు(15.07.2022) వైజాగ్ లో సీఎం జగన్ గారి చేతుల మీదుగా వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయం
☞︎︎︎ 2,61,516 మందికి రూ.261.51 కోట్లు జమ చేయనున్న సీఎం
☞︎︎︎ అర్హులైన సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల ఆర్థిక సాయం
☞︎︎︎ నేటితో కలిపి ఈ నాలుగేళ్లలో మొత్తం రూ.1,025.96 కోట్ల ఆర్థిక సహాయం చేసిన జగనన్న ప్రభుత్వం.
YSR Vahana Mitra Payment Status 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర ఎటువంటి login లేకుండా మీ ఆధార్ ద్వారా స్టేటస్ తెలుసుకోవడం కోసం లింకు ప్రొవైడ్ చేయడం జరిగింది.(alert-passed)
ఈ క్రింద ఇవ్వబడిన లింకును చేసుకొని వైఎస్ఆర్ వాహన మిత్ర కు సంబంధించి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి.
Payment Status Or Eligibility Checking Demo Video
గమనిక :: పైనున్న లింకును క్లిక్ చేసుకొని వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ తెలుసుకోగలరు.
How to Check Vahana Mitra Payment Status Online
Step :: పైనున్న లింకును క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు వెబ్సైట్ పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step :: అక్కడ మీరు సెలెక్ట్ టైప్ మరియు సెలెక్ట్ స్కీమ్ అయితే అడగడం జరుగుతుంది. క్లిక్ చేయగానే క్రింది విధంగా పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step :: ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాహన మిత్ర స్కీం సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి.
Step :: ఫైనల్ గా మీ పేమెంట్ స్టేటస్ అనేది తెలుస్తుంది.
గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. (Alert-passed)