WhatsApp Group Join Now
Telegram Group Join Now

YSR Bima Renewal App Download

Varun Varma
0

 



💥 వైస్సార్ భీమా అప్డేట్ :


// YSR BIMA //


■ వైఎస్సార్ బీమా సర్వే 2022-23 year కు సంబంధించి వాలంటీర్ ఏ రోజు సర్వే చేశారు అనేధి CLAIM FORM లో వేయాలి కాబట్టి తేది ను  తెలుసుకొనే విధానం.


■ వైఎస్సార్ బీమా(1.7 వెర్షన్)👇 WEA/WWDS APP లో సెర్చ్ అనే ఆప్షన్ లో RICE/AADHAR నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే.


■ మొదటగా వాలంటీర్ ఆధార్ ఆఖరి 4 DIGITS కనిపిస్తుంది.(దీని వలన ఏ వాలంటీర్ సర్వే చేశారు అనేది తెలుస్తుంది)&

తర్వాత ఏ రోజున సర్వే చేశారు అనేది తెలుస్తుంది.


■ APPROVED BY0324 అనేది WEA/WWDS యొక్క ఆధార్ చివరి 4 సంఖ్యలు. & ఏ రోజున data సబ్మిట్ చేశారు అనేది తెలుసుకోవచ్చు.(alert-passed)


YSR Bima Renewal App Release 1.7


ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని వైఎస్ఆర్ బీమా YSR BIMA RENEWAL APP DOWNLOADయాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు. 👇👇


Download YSR BHEEMA APP Click Here


NOTE :: YSR BIMA RENEWAL APP పైనున్న లింకుని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి.


YSR BIMA RENEWAL APP SURVEY PROCESS


ఈ క్రింద ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేసుకొని ysr bhima survey ఎలా చెయ్యాలో వీడియో రూపంలో తెలుసుకోండి. 👇👇

NOTE :: పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని వైఎస్ఆర్ బీమా ప్రతి ఇంటికి ఎలా సర్వే చేయాలో పూర్తి విధానం వీడియో రూపంలో తెలుసుకోండి.




NOTE :: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)