Pm kisan Ekyc Check Status Online
ఈ పేజీ లో నేను మీకు పీఎం కిసాన్ ఈ కేవైసీ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలో క్లియర్ గా expline చేస్తాను.
గమనిక :: Pm కిసాన్ Ekyc చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమాధి నీది నెక్స్ట్ విడత వస్తుంది. లేదంటే మళ్లీ వచ్చే విడత పీఎం కిసాన్ డబ్బులు రావు.
Pm కిసాన్ Ekyc స్టేటస్ చెక్ చేయు విధానం ::
ఈ కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీ మొబైల్లో మీరే సింపుల్ గా స్టేటస్ చెక్ చేసుకోండి.
Step1 :: లింకు క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Step2 :: తర్వాత మీకు సంబంధించిన రాష్ట్రం, జిల్లా, మండలం, విలేజ్ సెలెక్ట్ చేసుకోండి.
Step 3 :: మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత show బటన్ పై క్లిక్ చేయండి.
Step 4 :: పైన ఉన్న విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అయిన వెంటనే Aadhar Authenaction Status మీద క్లిక్ చేయండి.
Step5 :: చివరిగా ఈ కేవైసీ కంప్లీట్ అయిన వారి నేమ్స్ కనిపిస్తాయి. పైనున్న నేమ్స్ లో మీ పేరు ఉన్నట్లయితే ఈ కేవైసీ అవసరం లేదు.
Important Update :: చివరిగా మీరు ఈ కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలంటే ఇంకో విధానం ఈ కేవైసీ స్టేటస్ లో మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చును. అక్కడ Ekyc Already Done అని వస్తే నో ప్రాబ్లెమ్ మీకు ఈ కేవైసీ కంప్లీట్ అయిందని అర్థం.
Pm కిసాన్ Ekyc Status చెక్ లింక్ :: Click Here
Pm కిసాన్ E-Kyc లింక్ :: Click Here
Pm కిసాన్ ఈ కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేయాలో క్రింది వీడియో క్లిక్ చేసి తెలుసుకోండి. :: Click వీడియో
Note :: పైన ఉన్న లింక్స్ ను క్లిక్ చేసుకొని మీ కావలసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మీ తోటి మిత్రులకు తప్పకుండా షేర్ చేయగలరు. 🖕🖕
Thank You