Cluster wise Govt Schemes Eligible / ineligible list ( Year wise ) :-
గుడ్ న్యూస్ :: వాలంటీర్స్ కి, ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. ఇంత వరకు 2019 నుండి 23 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రతి ఒక్క పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చును. అలాగే మీకు రాబోయే govt schemes కు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారా, లేదా ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చును.
2019-23 నుంచి ఇప్పటి వరకు అన్నీ పథకాలకి సంబందించిన వాలంటీర్ cluster wise Eligible / Ineligible list ( Year wise) ఈ క్రింది link ద్వారా Download చేసుకోవచ్చు. 👇👇👇
ఈ క్రింది వీడియో చూసి ఎలా ఏవిధంగా ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ నేమ్స్ చెక్ చేసుకోవాలో తెలుసుకోండి. 👇👇
NOTE :: పైన ఉన్న వీడియో చూసి క్లియర్ గా మీ నేమ్స్ చెక్ చేసుకోండి. 🖕🖕
1️⃣ పైన ఉన్న లింక్ ని ఓపెన్ చేయండి. 🖕🖕
2️⃣ మీ జిల్లాను క్లిక్ చేయండి.
3️⃣ మీ మడలం ను సెలెక్ట్ చేసుకోండి.
4️⃣ మీ సెక్రటేరియట్ సెలెక్ట్ చేసుకోండి.
5️⃣ మీ volunteer క్లస్టర్ సెలెక్ట్ చేసుకోండి.
6️⃣ మీకు ఏ పథకం లిస్ట్ కావాలో ఆ పథకం సెలెక్ట్ చేసుకోండి.
7️⃣ తరువాత మీకు ఏ సంవత్సరం లిస్ట్ కావాలో ఆ year నీ సెలెక్ట్ చేసుకోండి.
8️⃣ ఫైనల్ గా మీకు Eligible / Ineligible list కావాలో సెలెక్ట్ చేసుకొని download చేసుకోండి.
NOTE :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.