WhatsApp Group Join Now
Telegram Group Join Now

YSRCP Mega Job Mela

bhadra
0


YSRCP Mega Job Mela


Tirupati | Vizag | Guntur


👉🏻రాష్ట్రంలోని నిరుద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న YSR Congress Party కార్యకర్తలకు సువర్ణావకాశం.


👉🏻ఈ మెగా జాబ్ మేళాలో 150 పైగా కంపెనీలు 15వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ప్రముఖ, సాఫ్ట్ వేర్, బీపీవో, ఆటోమొబైల్, ఫార్మా, మొబైల్, బ్యాంకింగ్, లాజిస్టిక్స్ మరియు అనేక మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు పాల్గొనే ఈ మెగా జాబ్ మేళా లో 10, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, బీటెక్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసిన ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు కలవు. అనేక కంపెనీలు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు జారీ చేసేవిధంగా సిద్ధంగా ఉన్నాయి.


👉🏻కాబట్టి, జగనన్న ఆదేశాల ప్రకారం, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్తలు, ఉద్యోగార్ధులు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాము.

ఈ కింద లింక్ ను క్లిక్ చేసి జాబ్ మెల లో మి పేరును నమోదు చేసుకోండి.👇👇👇👇


Click


Venues:-


🧾Tirupati: April 16,17

SV University,

Srinivasa Auditorium.


🧾Vizag: *April 23,24

Andhra University,

YVS Murthy Auditorium.


🧾Guntur: April 30, May 1

Nagarjuna University,

Engineering College Campus.


Job Apply Online Process

 ఈ క్రింది వీడియోని చూసి ఆన్లైన్లో జాబ్స్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి. 👇👇


🌹 పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)