💥 వాలంటీర్ల సమాచారం - రేషన్ అప్డేట్ :
📲 Volunteer App (v1.1)
💥AePDS యాప్ లో మీ సచివాలయం కొడ్ మీ క్లస్టర్ I'd ఏలా ఉన్నదో అలా ఎంటర్ చేయండి యాప్ అయితే వర్క్ అవుతుంది. 👍
వాలంటీర్ అప్లికేషన్ (V1.1) అఫ్లైన్ యాప్ వర్క్ అవుతుంది చెక్ చేయండి ఫ్రెండ్స్ .(alert-passed)
Volunteer App (v1.1) AEPDS Offline App
ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు. 👇👇
Note :: పైనున్న లింకును క్లిక్ చేసుకొని కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు. 👆
🔔 AePDS యాప్ అప్డేట్.
వాలంటీర్ మిత్రులందరికి మనవి.
👉 AePDS అఫ్లైన్ యాప్ లో అన్ని ఈకెవైసీలు చేయచ్చు అది మీ విఆర్వో లాగిన్ కి ఫార్వర్డ్ అవుతుంది ముందుగా మీ విఆర్వో కి చెప్పి అప్పుడు అఫ్లైన్ యాప్ లో ఈకెవైసీ చేయండి. లేకపోతే మీ విఆర్వో రిజేక్ట్ చేసే చాన్స్ ఉన్నది.
Volunteers New App Survey Process ::
Note:: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీ తోటి మిత్రులకు షేర్ చేయండి.