WhatsApp Group Join Now
Telegram Group Join Now

Volunteers Ugadi Awards Selection Process

bhadra
0

 


Volunteers Ugadi Awards Selection Process  


వాలంటీర్స్ అవార్డ్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ ::


➡️ సేవ మిత్ర, రత్న మరియు వజ్ర అవార్డులకు వాలంటీర్లనుు ఎలా సెలెక్ట్ చేస్తారు, అర్హతలు ఎమిటి తెలుసుకుందాం.

 

➡️ సేవా మిత్ర, రత్న మరియు వజ్ర అవార్డులకు వాలంటీర్లను సెలెక్ట్ చేయు విధానం పూర్తి ఇన్ఫర్మమేషన్ తెలుసుకోండి.

 

🔔 అర్హతలు ఎమిటి తెలుసుకోండి.


1. 2022 మార్చి 31 నాటికీ 1 సంవత్సరం పూర్తి సర్వీస్ కర్చితంగ వుండాలి.

2. పరిగణలోకి తీసుకోనీ సమయంలో ఎటువంటి ఫిర్యాదులు / అర్జీలు వచ్చి ఉండకూడదు.(alert-passed)


➡️ పాయింట్లు యొక్క వివరాలు:-

 

పెన్షన్ పంపిణి - 35 పాయింట్లు

బయోమెట్రిక్ హాజరు - 35 పాయింట్లు

ఫీవర్ సర్వే - 30 పాయింట్లు


1. బయోమెట్రిక్ హాజరు అర్హత : 

 

పరిగణలోకి తీసుకోను నెలల్లో 4 సార్లు అయిన హాజరు వేసి ఉండాలి. ఆయా నెలలో 4 సార్లు హాజరు వేసి ఉంటే ఆ నెల మొత్తం 100% హాజరు పరిగనిస్తారు. ఆ విధం గా నెలకు కనీసం 4 సార్లు హాజరు వేసిన నెలలు 'N' అనుకుంటే హాజరుకు సంబందించిన మార్కులు = N×(35/12)


ఉదాహరణకు :-

 

ఒక వాలంటీర్ ప్రతినెల కనీసం లో కనీసం నెలకు నాలుగుసార్లు బయోమెట్రిక్ హాజరు వేసినట్టయితే అవార్డుకు గానూ గత 4 నెలల ను పరిగణలోకి తీసుకున్నట్లయితే అప్పుడు హాజరు సంబంధించిన మార్కులు = 4 × (35/12)= 11.66


2. పెన్షన్ పంపిణి అర్హత : 

 

ప్రతి నెల మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు పెన్షన్ పంపిణీ మరియు మొదటిరోజు 100% పెన్షన్ పంపిణీ పరిగణలోకి తీసుకోవడం జరుగును. 


పెన్షన్ పంపిణీకి సంబంధించి మార్కులను ఇచ్చే విధానం


A. వాలంటీర్ కు 25 కన్నా తక్కువ పెన్షనర్లు ఉంటే :


 వాలంటీరు 100% పెన్షన్లను మొదటిరోజు పంపిణీ చేసినట్లయితే పూర్తి మార్కులు ఇవ్వడం జరుగును అంటే 35 మార్కులు ఇస్తారు లేని పక్షాన 15 మార్కులు ఇస్తారు.


B. వాల్ అంటే రేపు 25 లేదా 25 కన్నా ఎక్కువ టెన్షన్ దారులు ఉన్నట్టయితే :


[ [ మొదటి రోజు పెన్షన్ పంపిణీ × 35 ] + [ 2వ, 3వ 4వ 5వ రోజు పెన్షన్ పంపిణీ × 25 ] ] / మొత్తం పెన్షన్దారులు


ఉదాహరణకు :


A. వాలంటీర్ కు 20 పెన్షన్ లు ఉన్నట్టయితే అన్ని కూడా నెలలో మొదటి రోజు ఇస్తే వారికీ మార్కులు = 35, మొదటి రోజు కాకుండా మిగతా రోజుల్లో ఇస్తే అప్పుడు మార్కులు = 16


B. వాలంటీర్ కు 35 పెన్షన్ లు ఉన్నట్టయితే మొదటి రోజు 15 మరియు 2 వ రోజు 5, 3వ రోజు 4, 4వ రోజు 6 మరియు 5వ రోజు 2 పెన్షన్ లు ఇస్తే అప్పుడు మార్కులు = [15×35 ] + [ (5+4+6+2)×25] / 35


     = 12.14


 

3. ఫీవర్ సర్వే అర్హత :

 

డిసెంబర్ 2021 & జనవరి 2022 నెలల్లో 100% ఇళ్లకు ఫీవర్ సర్వ్ ను పరిగణలోకి తీసుకోవడం జరుగును. ప్రతి ఫీవర్ సర్వే లో 100% ఇళ్లను కవర్ చేసినట్టయితే అప్పుడు ఫీవర్ సర్వేలో ఇళ్లను కవర్ చేసిన శాతం (N%) = [ మొత్తం కవర్ చేసిన హౌస్ హోల్డ్ సంఖ్య ] / [మొత్తం హౌస్ హోల్డ్ సంఖ్య ] ×100


మార్కులు = N% × 30


ఉదాహరణకు :


డిసెంబర్ 2021, జనవరి 2022 సర్వే లలో   


మొత్తం హౌస్ హోల్డ్ లు - 55


సర్వ్ చేసినవి - 44 అయితే అప్పుడు


సర్వే % = [ 44/55 ] ×100

          = 0.8


మార్కులు = 0.8×30 = 24

 


 


Note:: పైనున్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. పైనున్న అర్హతలను బట్టి వాలంటీర్స్ ని ఉగాది అవార్డ్స్ కి సెలెక్ట్ చేశారు.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)