🌹 JVD - జగనన్న విద్యా దీవెన 🌹
💌స్టేటస్ చెక్ చేసుకునే విధానం 💌
➡️ జ్ఞానభూమి పోర్టల్ లో స్టూడెంట్ లాగిన్ అయ్యి స్టేటస్ తెలుసుకోవచ్చు.
➡️పాస్వర్డ్ తెలుసి ఉంటే కింద లింక్ పై క్లిక్ చేయాలి.
⬇️⬇️⬇️⬇️
➡️ Login ఆప్షన్ పై క్లిక్ చేయాలి "User Name" దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చుసి
➡️Password ఎంటర్ చేయాలి. లాగిన్ అయితే మీ Personel Details , College Details , Scholarship , Fees Details , Status , Bank Account , Attendance లాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి .
➡️పాస్వర్డ్ మరిచిపోతే కింద లింక్ పై క్లిక్ చేయాలి. 👇👇
➡️పైన లింక్ ఓపెన్ చేసి "Select Your Identity - Student" అని సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get "Verification Code" క్లిక్ చేస్తే మీకు "OTP" వస్తుంది.
➡️OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ Create చేసుకోవాలి.
➡️కొత్త పాస్వర్డ్ క్రియేట్ అయ్యాక లాగిన్ అయ్యి *స్కాలర్షిప్* , Fee Reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Note :: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లతే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.