ap grama ward volunteer app
గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ grama ward volunteer new app కు సంబంధించి ఏ ఒక్క కొత్త వెర్షన్ వచ్చినా అందరికంటే ముందుగా ఈ పేజీలో grama ward volunteer app latest version download చేసుకోవచ్చును.
Grama Ward Volunteer App :-
వాలంటీర్స్ అందరికీ ప్రధానంగా గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో ముఖ్యమైన కొన్ని సర్వీసులు ఏపీ గవర్నమెంట్ grama ward volunteer app లో అందించడం జరుగుతుంది.
అవి :-
🔻 కుటుంబ వివరాలు
🔻 సేవల అభ్యర్ధన
🔻 సేవలు డెలివరీ
Note :- పైనున్న ఫీచర్స్ అన్ని గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ap grama ward volunteer app లో అందించడం జరుగుతుంది.
Grama Ward Volunteer App New Version 6.2.3
🔊 "గ్రామ/వార్డు వాలంటీర్ 6.2.3 న్యూ వెర్షన్ యాప్ లో కొన్ని మార్పులు చెయ్యడం జరిగింది ఆవేమనగా"....What's new: Fever Survey Added & Enabled Health card delivery module and Rice card EKYC changes (alert-passed)
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసుకొని గ్రామ వార్డు వాలంటీర్ కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
👇👇👇
New Grama Ward Volunteer App Click Here
Note :- పైన లింకు ను క్లిక్ చేసుకొని Grama Ward Volunteer App ను ప్రతి ఒక్క వాలంటీర్ డౌన్లోడ్ చేసుకోవలెను. 🖕🖕
🔻 కుటుంబ వివరాలు :- గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ Grama Ward Volunteer App యాప్ లో కుటుంబ వివరాలు అనేది చాలా ముఖ్యమైనది. ఒక వాలంటీర్ పరిధిలో ఎంతమంది మ్యాపింగ్ అయి ఉంటారో వాళ్లకు సంబంధించి పూర్తి సమాచారం కుటుంబ వివరాలు లో ఉంటుంది. అలాగే ఇందులో అనగా కుటుంబ వివరాలలో ఒక కొత్త పర్సన్ ని ఆడ్ చేయడం, మరి డిలీట్ చేయడం మొదలైనవి మన క్లస్టర్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
🔻 సేవల అభ్యర్థన :- వాలంటీర్స్ కి సేవల అభ్యర్థనకు సంబంధించి ఇందులో మరికొన్ని ముఖ్యమైన సర్వీసులు అందించడం జరుగుతుంది.
అవి :-
1 ) గవర్నమెంట్ ఆఫ్ అమూల్ ప్రాజెక్ట్
2 ) అప్డేట్ ఈ కేవైసీ
3 ) రిక్వైర్ ఈ కేవైసీ ఫర్ సిటిజన్
4 ) రీ సర్వే household మ్యాపింగ్
Note :- పైనున్న సర్వీసులలో అన్నిటికన్నా ముఖ్యమైన సర్వీస్ అప్ డేట్ ఈ కేవైసీ. ఈ అప్డేట్ ఈ కేవైసీ అనేది వాలంటీర్స్ అందరికీ చాలా ముఖ్యమైనది. వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఎవరికైనా ఫింగర్స్ అప్డేట్ కాకుండా ఉన్నచో ఈ అప్డేట్ ఈ కేవైసీ లో బయోమెట్రిక్ తీసుకుంటే మళ్ళీ తిరిగి ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది.
🔻 సేవలు డెలివరీ :- సేవలు డెలివరీకి సంబంధించి వాలంటీర్స్ అందరికీ కొన్ని ముఖ్యమైన సర్వీసులు అప్డేట్ చేయడం జరిగింది.
అవి :-
1 ) ఇంటి పట్టా ధ్రువీకరణ మాడ్యూల్
2 ) గృహ నిర్మాణ పద్ధతి కి లబ్ధిదారుని అంగీకార పత్రం
3 ) పథకం వారీగా సేవలు డెలివరీ
4 ) క్యాప్చర్ రింగ్ ఆఫ్ ఇమేజెస్ జగనన్న తోడు
5 ) పట్టణ ప్రచారం
6 ) జగనన్న తోడు
7 ) హోమ్ క్వారంటైన్
8 ) covid రక్షణ మాస్కులు పంపిణీ
9 ) ఆరోగ్య సేతు అప్లికేషన్ సర్వే
10 ) ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ
11 ) పథకం ఆహేష్ ధ్రువీకరణ
Note :- grama ward volunteer app యాప్ లో వాలంటీర్స్ అందరికీ పైన చెప్పిన ప్రతి ఒక్క అంశం ఇంపార్టెంట్ అయినది. వాలంటీర్స్ రోజు జరిగే దినచర్యలో భాగంగా ఈ grama ward volunteer app అనేది ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. వాలంటీర్ కి సంబంధించి ప్రతి ఒక చిన్న అంశం కూడా ఇందులో పొందు పరిచి ఉండడం జరుగుతుంది. అలాగే ఇందులో ముఖ్యమైనది covide -19 సర్వే. ఈ సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గేంత వరకు ప్రతి సోమవారం గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ ఈ సర్వే అప్ డేట్ అవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఈ సర్వే అనేది కొనసాగించడం జరుగుతుంది.
గమనిక :- ఫ్రెండ్స్ grama ward volunteers ఏ అప్డేట్ వచ్చినా నేేను మీకు మీకు అందించడం జరుగుతుంది. ప్రధానంగా నేను మీ అందరికీ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈ పేజీలో మీకు అందిస్తాను.