WhatsApp Group Join Now
Telegram Group Join Now

Citizen Outreach New App Release

Varun Varma
0



Citizen Outreach New App Release

💥 సచివాలయ ఉద్యోగులకు గమనిక :

Citizen Outreach Campaign Program:

1.Aug 2022 నెల సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ 26 మరియు 27 తేదీల్లో నిర్వహించబడుతుంది.

2.ప్రతి  functionary ఒక బృందంగా వాలంటీర్లతో పాటు ప్రచారంలో పాల్గొంటారు.

3.ప్రచార బృందం సభ్యులకు మార్గదర్శకాలు మరియు పౌరులతో పరస్పర చర్య కోసం మాట్లాడే అంశాలు COP వినియోగదారు మాన్యువల్‌లో తెలియజేయబడ్డాయి.

4.ఎంపిడిఓలు/మునిసిపల్ కమీషనర్లు సిటిజన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ పర్యవేక్షణ కోసం ఆ మండల్ / మునిసిపాలిటీల పరిధిలోని అన్ని లైన్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో సూపర్‌వైజరీ టీమ్‌లను ఏర్పాటు చేయాలని మరియు వారి డిపార్ట్‌మెంట్లకు చెందిన అందరు ఫంక్షనరీలను ప్రచారంలో పాల్గొనేలా చూడాలని అభ్యర్థించారు.(alert-passed)


Citizen Outreach New App Download 2.4 Version :

 

ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని కొత్తగా అప్డేట్ వచ్చిన Citizen Outreach App Download చేసుకోగలరు. 👇👇


Citizen Outreach App Download Click



Note :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.


💥 సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 2.4 సర్వే చేయు విధానం :

 

 


1. సచివాలయ పరిధిలో వారి ఆధార్ నెంబర్ తో వారి కుటుంబ సభ్యులతో సహా సర్వే చేసే అవకాశం ఉంది. ఈ విధంగ చెయ్యటానికి "Survey By Aadhar" పై క్లిక్ చేసి చెయ్యాలి.

2. NPCI లింక్ ( ఆధార్ - బ్యాంకు ) InActive / Cancelled / Not Mapped అని వస్తే వారికీ బ్యాంకు కు ఆధార్ లింక్ చేయాలి.

3. ఆ ఇంటికి లింక్ అయిన కరెంట్ మీటర్ సర్వీస్ నెంబర్ చూపిస్తుంది సరి పోతే Yes లేకపోతే No క్లిక్ చేయాలి.

4. సర్వే చేయు సమయం లో లొకేషన్ ON లో ఉంచి చేయాలి. అప్పుడు ఫోటో తీసే సమయం లో ఆటోమేటిక్ గా లొకేషన్ తీసుకోవటం జరుగును.

ప్రస్తుతం టెస్ట్ రన్ నడుస్తుంది. అందరు సచివాలయం ఉద్యోగులు ( ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ) మినహా కింద లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసకొని బయోమెట్రిక్ / ఐరిష్ ద్వారా లాగిన్ అయ్యి సర్వే మోడల్ చెయ్యగలరు.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)